¡Sorpréndeme!

Asia Cup 2022 - నా భార్య అనుష్క వల్లే , సెంచరీ అనంతరం కోహ్లీ భావోద్వేగం *Cricket | Telugu OneIndia

2022-09-09 12,571 Dailymotion

Virat Kohli Dedicated his 71st Century to his wife Anuskha Sharma and Daugher Vamika | ఆసియా‌కప్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు వెయ్యిరోజుల తర్వాత కోహ్లీ నుంచి సెంచరీ వచ్చింది. నవంబర్ 2019 నుండి కోహ్లీ సెంచరీ కొట్టలేదు. ఇక తన కెరీర్లో తొలి టీ20సెంచరీ కూడా చేశాడు. అద్భుతమైన సిక్సర్‌తో ఈ ఫీట్ సాధించాడు. సెంచరీ అనంతరం అతను సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న టైంలో చిందించిన చిరునవ్వుకు ఫిదా కాని భారత అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.

#AsiaCup2022
#ViratKohli
#ViratT20Century
#IndiavsAfganisthan
#AnushkaSharma
#Cricket
#India